• 2
  2 Comments 0 Shares
 • 1
  0 Comments 0 Shares
 • 0 Comments 0 Shares
 • 0 Comments 0 Shares
 • 1
  0 Comments 0 Shares
 • భారతదేశ జనాభా 136 కోట్లు
  *******

  ఇంచుమించు అగ్రవర్ణాలు ---- 36 కోట్లు
  ST,SC,BC, MINORITYలు ---100 కోట్లు
  అనుకున్నా

  రిజర్వేషన్లలో ఉద్యోగాలు, పదవులు
  ఎవరు అనుభవిస్తున్నారో చూద్దాం.... !!

  👉 ST ల :- 7.5% రిజర్వేషన్లు
  👉 SC ల :- 15% రిజర్వేషన్లు.
  👉 BC ల :- 27% రిజర్వేషన్లు.

  ఉన్న రిజర్వేషన్లలో అనుభవిస్తున్నది
  ఎంతో చూద్దాం.....!!

  1) ST ల జనాభా :- 7 %
  ఉద్యోగుల శాతం :- 3%

  2) SC ల జనాభా:- 18%
  ఉద్యోగుల శాతం :- 8%

  3) BC ల జనాభా :- 52%
  ఉద్యోగుల శాతం :- 7%

  4) Minority జనాభా :- 8
  ఉద్యోగుల శాతం :- 1

  5) OC ల జనాభా :- 15%
  ఉద్యోగుల శాతం :- 81%

  ఎటువంటి రిజర్వేషన్ లేకుండానే....
  రాజకీయాల్లో ఉండి సంపదను
  మొత్తం మింగేస్తున్నారు. !!

  1) ఫ్యాక్టరీలు.
  2) హాస్పిటళ్లు.
  3) సినిమాలు.
  4) క్రీడలు.
  5) కళా రంగాలు.
  6) కంపెనీలు.
  7) ఎరువులు.
  8) మందుల షాపులు.
  9) హోల్ సేల్ బిజినెస్
  10) షాపులు.
  11) షాపింగ్ మాళ్లు.
  12) యార్డులు.
  13) సినిమా హాళ్లు.
  14) గుడి లో ఉద్యోగాలు.
  15) షేర్ మార్కెట్.
  16) ప్రైవేట్ బ్యాంకులు.
  17) ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలు.
  18) ప్రైవేట్ బీమా సంస్థలు.
  19) చేపల రొయ్యల చెరువులు.
  20) రైస్, కందిపప్పు మిల్లులు.
  21) కాలేజీలు.
  22) స్కూళ్లు.
  23) కోచింగ్ సెంటర్స్
  24) రియల్ ఎస్టేట్ బిజినెస్.
  25) లారీలు, ఇతర వాహనాలు.
  26) భూములు.
  27) బంగాళాలు
  28) అపార్ట్మెంట్లు
  29) గవర్నమెంట్ జాబుల్లో 40%
  30) ప్రైవేట్ మల్టీ నేషనల్.
  31) కంపెనీ ఉద్యోగాలు.
  32) విదేశాల్లో ఉద్యోగాలు,

  వ్యాపారాలు.....ఇంకా ఎన్నో.......!!

  👉 దీనమ్మ జీవితం......
  టైప్ చేయడానికి కూడా.....
  ఓపిక లేనంత లిస్టే ఉంది .. !!

  ఎటువంటి రిజర్వేషన్లు లేకుండా...!!!

  👉 85% సంపద మీ చేతుల్లో పెట్టుకొని..!!

  👉 ఒక్క గవర్నమెంట్ జాబుల్లో....
  అక్కడక్కడా _కనబడే... BC, SC, ST
  లను చూస్తే....ఏదో మాకు అన్యాయం
  జరిగిందని......ఏడవడం బాగా
  అలవాటైపోయింది ... !!

  👉 వందల, వేల సంవత్సరాల నుంచి
  శ్రమనే ఆధారంగా చేసుకుని జీవిస్తూ
  భారతదేశాన్ని నిర్మించింది.....
  BC, SC, ST కులాలే....!!!

  👉 ఉత్పత్తి కులాలు అయిన....
  BC, SC, ST ల వద్ద
  ఎలాంటి సంపద లేదు. !!

  👉 వందల వేల సంవత్సరాల నుండి...
  "శ్రమదోపిడికి", "వివక్షకు", "దారిద్ర్యానికి"
  గురి అయిన BC, SC, ST కులాలు
  రిజర్వేషన్ల పుణ్యమా అని....
  చదువు, పట్టుదల, కృషి వలన....

  👉 ఇప్పుడిప్పుడే ఎదుగుదల
  వైపు అడుగులు వేస్తున్నారు.!?

  👉 దేశమంటే మట్టికాదోయ్..??
  అలా అని భూస్వాములు,
  పెట్టుబడిదారులు కాదోయ్..??

  👉 దేశమంటే BC, SC, ST ల
  అభివృద్దోయ్..... !!!!!!!!!!!
  భారతదేశ జనాభా 136 కోట్లు ******* ఇంచుమించు అగ్రవర్ణాలు ---- 36 కోట్లు ST,SC,BC, MINORITYలు ---100 కోట్లు అనుకున్నా రిజర్వేషన్లలో ఉద్యోగాలు, పదవులు ఎవరు అనుభవిస్తున్నారో చూద్దాం.... !! 👉 ST ల :- 7.5% రిజర్వేషన్లు 👉 SC ల :- 15% రిజర్వేషన్లు. 👉 BC ల :- 27% రిజర్వేషన్లు. ఉన్న రిజర్వేషన్లలో అనుభవిస్తున్నది ఎంతో చూద్దాం.....!! 1) ST ల జనాభా :- 7 % ఉద్యోగుల శాతం :- 3% 2) SC ల జనాభా:- 18% ఉద్యోగుల శాతం :- 8% 3) BC ల జనాభా :- 52% ఉద్యోగుల శాతం :- 7% 4) Minority జనాభా :- 8 ఉద్యోగుల శాతం :- 1 5) OC ల జనాభా :- 15% ఉద్యోగుల శాతం :- 81% ఎటువంటి రిజర్వేషన్ లేకుండానే.... రాజకీయాల్లో ఉండి సంపదను మొత్తం మింగేస్తున్నారు. !! 1) ఫ్యాక్టరీలు. 2) హాస్పిటళ్లు. 3) సినిమాలు. 4) క్రీడలు. 5) కళా రంగాలు. 6) కంపెనీలు. 7) ఎరువులు. 8) మందుల షాపులు. 9) హోల్ సేల్ బిజినెస్ 10) షాపులు. 11) షాపింగ్ మాళ్లు. 12) యార్డులు. 13) సినిమా హాళ్లు. 14) గుడి లో ఉద్యోగాలు. 15) షేర్ మార్కెట్. 16) ప్రైవేట్ బ్యాంకులు. 17) ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలు. 18) ప్రైవేట్ బీమా సంస్థలు. 19) చేపల రొయ్యల చెరువులు. 20) రైస్, కందిపప్పు మిల్లులు. 21) కాలేజీలు. 22) స్కూళ్లు. 23) కోచింగ్ సెంటర్స్ 24) రియల్ ఎస్టేట్ బిజినెస్. 25) లారీలు, ఇతర వాహనాలు. 26) భూములు. 27) బంగాళాలు 28) అపార్ట్మెంట్లు 29) గవర్నమెంట్ జాబుల్లో 40% 30) ప్రైవేట్ మల్టీ నేషనల్. 31) కంపెనీ ఉద్యోగాలు. 32) విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు.....ఇంకా ఎన్నో.......!! 👉 దీనమ్మ జీవితం...... టైప్ చేయడానికి కూడా..... ఓపిక లేనంత లిస్టే ఉంది .. !! ఎటువంటి రిజర్వేషన్లు లేకుండా...!!! 👉 85% సంపద మీ చేతుల్లో పెట్టుకొని..!! 👉 ఒక్క గవర్నమెంట్ జాబుల్లో.... అక్కడక్కడా _కనబడే... BC, SC, ST లను చూస్తే....ఏదో మాకు అన్యాయం జరిగిందని......ఏడవడం బాగా అలవాటైపోయింది ... !! 👉 వందల, వేల సంవత్సరాల నుంచి శ్రమనే ఆధారంగా చేసుకుని జీవిస్తూ భారతదేశాన్ని నిర్మించింది..... BC, SC, ST కులాలే....!!! 👉 ఉత్పత్తి కులాలు అయిన.... BC, SC, ST ల వద్ద ఎలాంటి సంపద లేదు. !! 👉 వందల వేల సంవత్సరాల నుండి... "శ్రమదోపిడికి", "వివక్షకు", "దారిద్ర్యానికి" గురి అయిన BC, SC, ST కులాలు రిజర్వేషన్ల పుణ్యమా అని.... చదువు, పట్టుదల, కృషి వలన.... 👉 ఇప్పుడిప్పుడే ఎదుగుదల వైపు అడుగులు వేస్తున్నారు.!? 👉 దేశమంటే మట్టికాదోయ్..?? అలా అని భూస్వాములు, పెట్టుబడిదారులు కాదోయ్..?? 👉 దేశమంటే BC, SC, ST ల అభివృద్దోయ్..... !!!!!!!!!!!
  1
  1 Comments 0 Shares
 • 1
  0 Comments 0 Shares
 • డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత రమాబాయి అంబేద్కర్ గారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత రమాబాయి అంబేద్కర్ గారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
  2
  1 Comments 0 Shares
 • 2
  1 Comments 0 Shares
 • 2
  0 Comments 0 Shares